Sushant Singh Rajput కేసు విచారణ పై లేడి అమితాబ్ Vijaya Shanthi పోస్ట్ || Oneindia Telugu

2020-09-04 1

Actress Vijaya Shanthi post on sushant singh rajput Case investigation.
#SushantSinghRajput
#Vijayashanthi
#Bollywood
#Tollywood


సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తు తీరుపై టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ యువహీరో సుశాంత్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక వాస్తవాల్ని వెలికితీసేందుకు ప్రభుత్వాలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని... దోషుల్ని పట్టుకోవడానికి సీబీఐ విచారణకు సైతం ఆదేశించడం హర్షణీయమే అని అభిప్రాయపడ్డారు.

Videos similaires